Description
అయ్యప్పస్వామి అవతారమే ఒక అద్భుతము. ఆయన హరిహరసుతుడు అంటే శివ, కేశవులకు జన్మించాడన్నమాట. కలియుగంలో శివభక్తులు శ్రీ హరిభక్తులు కలహించకూడదనే ఈ అవతారమెత్తినాడేమో శివకేశవులను భేదం లేదానినిరూపించడానికి, భగవంతుడొక్కడేయని తెలియజెప్పటానికి, భక్తులలో గల స్వార్ధపరత్వాన్ని నిర్ములించాలి వారిమధ్య ఐకమత్యాన్ని పెంచడానికి, అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మధ మాత్సర్యాలను రూపుమాపటానికి, త్రిగుణాలైన సత్త్వ , రజ, స్తమోగుణాల కతితుడుగా భక్తుని తీర్చిదిద్దటానికి అయ్యప్ప ఆరాధన అత్యంతావశ్యము. కనుకనే అయ్యప్ప స్వామి దీక్షను అందరు పాటించాలి.
FAQ’S
1.Who is the Publisher of this Book?
Sri Ayyappa Geethamrutham Book was Published by Vasundhara Publication.
2.When this Book Released or Published?
This Book was Released or Published in 2025.
3.What is the Purpose of this Book?
This book offers a collection of devotional ayyappa songs that inspire devotion.
4.Where this Book is Available?
This Book is Available in Sree Rama Book Center.






Reviews
There are no reviews yet.